E-Paper
Advertisement

రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!
Advertisement

Rakul Preet Singh: అందం ,అభినయంతో భారతీయ వస్త్రధారణతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు కొత్త ఫిలాసఫీతో మరో సరికొత్త ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ లేటెస్ట్ ఔట్ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Rakul Preet Singh latest photoshoot
Rakul Preet Singh latest photoshoot viral (Image credit: Instagram)

భారతీయ వస్త్రధారణకు ఆధునిక కాక్ టెయిల్ గ్లామర్ తో మిళితం చేస్తూ డిజైన్ చేసిన ఐవరీ వైట్ డ్రేప్డ్ చీరను కట్టుకుంది. షోల్డర్ లెస్ కార్సెట్ శైలి బాండియో బ్లౌజ్ ధరించింది. ఇక దీనిపై చక్కటి పూసలతో మెటాలిక్ దారం ఉపయోగించి చాలా చక్కగా ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ హెవీ చేతి ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజు ఈమె బంధాన్ని రెట్టింపు చేసింది. మొత్తానికి ఐవరీ వైట్ కలర్ జార్జెట్ క్రేప్ చీరను ధరించింది. సొగసైన గౌనుని పోలి వుండే ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Advertisement

also read:బుల్లితెర నటుడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి!

Rakul Preet Singh latest photoshoot
Rakul Preet Singh latest photoshoot viral (Image credit: Instagram)

ఈమె ధరించిన జువెలరీ విషయానికి వస్తే.. షోల్డర్ లెస్ బ్లౌజ్ ని ధరించిన ఈమె కాళీ మెడ భాగాన్ని నింపేందుకు వెడల్పాటి వజ్రాలతో డిజైన్ చేసిన చౌకర్ ను ధరించింది. ఇక మణికట్టుకు వజ్రాలతో డిజైన్ చేసిన కంకణాన్ని ధరించిన ఈమె చేతి వేళ్లకు ఉంగరాలను ధరించింది. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ధరించిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా కట్టిపడేస్తోంది.

Rakul Preet Singh latest photoshoot
Rakul Preet Singh latest photoshoot viral (Image credit: Instagram)
Advertisement

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలకు క్యాప్షన్ గా..” జీవితం చాలా చిన్నది. దీనిని మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దడానికి నేను ఆగలేకపోతున్నాను” అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికి అయితే రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Rakul Preet Singh latest photoshoot
Rakul Preet Singh latest photoshoot viral (Image credit: Instagram)

రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం రామాయణ పార్ట్ వన్ లో సూర్పనఖ పాత్ర పోషిస్తుంది. నితీష్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Rakul Preet Singh latest photoshoot
Rakul Preet Singh latest photoshoot viral (Image credit: Instagram)

Related News

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

Big Stories

Advertisement
×