E-Paper
Advertisement

ప్రేమలో ఫెయిల్ అయ్యారా? అయితే రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’ చూడాల్సిందే..

ప్రేమలో ఫెయిల్ అయ్యారా? అయితే రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’ చూడాల్సిందే..
Advertisement

Second Love: శివగామి రూటు మార్చింది. ..అవును ‘నరసింహా, బాహుబలి వంటి ఎన్నో సినిమలాతో ఆడియన్స్ ని అలరించిన రమ్య కృష్ణ ఇపుడు జిటల్ స్క్రీన్‌పై అడుగుపెట్టేసింది.ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’ ఇపుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.

కంప్లీట్ గా డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన రమ్య కృష్ణ 

Advertisement

అయితే ఇంతకు ముందే బుల్లితెరపై ఇదివరకు కొన్ని డ్యాన్స్ షోలకు, టాక్ షోలకు జడ్జిగా చేసిన రమ్య కృష్ణ ఈసారి కంప్లీట్ గా డిజిటల్ వరల్డ్‌లోకి అది కూడా హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తుండటం ఇక్కడ విశేషం.ఇక సౌత్ డిజిటల్ డిజిటల్ రంగంలోనే ఇలాంటి ఒక వెరైటీ డేటింగ్ రియాలిటీ షో రావడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది.

also read :ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

Advertisement

జూలై 13 నుంచి ప్రేక్షకుల ముందుకు

ప్రముఖ ఓటీటీ వేదికైన ‘జియో హాట్‌స్టార్’ ఈ సరికొత్త రొమాంటిక్ రియాలిటీ షోను ఇవాల్టి నుంచే, అంటే జూలై 13 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం తమిళం, తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ అంటూ ఫ్యాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నింటిలో ఈ షో వస్తుండటం విశేషం.నార్త్ లో అడపా దడపా ఇలాంటి డేటింగ్ షోలు వచ్చినా సౌత్ లో మాత్రం ఇదే మొదటిదని చెప్పాలి.

క్యూపిడ్ (ప్రేమ దేవత) పాత్రలో ప్రముఖ నటి శ్రుతికా అర్జున్

ఒకసారి ప్రేమలోబ్రేకప్ అయితే లేదా జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్న వారికి, మళ్లీ తమకు నచ్చిన తోడును వెతుక్కునేందుకు ఈ షో ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందని ఇన్ సైడ్ టాక్.ప్రేమలో ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం లభించాలనే ఉద్దేశంతో ఈ రియాలిటీ సిరీస్‌ను రూపొందించారని సమాచారం.ఇప్పటి నయా ట్రెండ్ లో బంధాలు, అనుబంధాల వెనుక ఉండే ఎమోషన్స్ ని మళ్లీ మనసు విప్పి ప్రేమించేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారు.ఇక ఈ సరికొత్త ప్రయాణంలో క్యూపిడ్ (ప్రేమ దేవత) పాత్రలో ప్రముఖ నటి శ్రుతికా అర్జున్ కనిపించడం విశేషం.

చూడాలి మరి టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన ‘బిగ్ బాస్’ వంటి మెగా షోలను నిర్మించిన ప్రముఖ సంస్థ ‘బనిజయ్ ఏషియా’ ఈ సరికొత్త షో ని ఆడియన్స్ లోకి ఎలా తీసికెల్తుందో !

also read :గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×