E-Paper
Advertisement

డిమాంటి కాలనీ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

డిమాంటి కాలనీ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

Demonte Colony : ఈమధ్య జనాలు హారర్ సినిమాలను ఎక్కువగా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక జనాలని మరింత ఆకట్టుకునే విధంగా సినీ ఇండస్ట్రీలు కొత్త జోనర్లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి హారర్ థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి.. గతంలో తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాంటి కాలనీ. ఈ మూవీ చిన్న స్టోరీ తో వచ్చిన కూడా ప్రేక్షకులను బాగా భయపెట్టేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మూడో పార్ట్ కూడా రాబోతుంది. అరుళ్‌నిధి హీరోగా నటించిన మూవీ తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ఎప్పుడు సినిమా రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘డిమాంటి కాలనీ 3’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

డిమాంటి కాలనీ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్‌ ఙ్ఞానముత్తు కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ అధినేత సుధన్‌ సుందరంతో కలిసి మనీష్‌ సింఘాల్‌, దుర్గా రామ్‌ చౌదరి లు సంయుక్తంగా సినిమాను నిర్మించారు. భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉన్నాయి సినిమాను సెప్టెంబర్ 11న థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి . ఇందులో ప్రియా భవానీ శంకర్, గురు సోమసుందరం, జీఎం కుమార్‌, ముత్తుకుమార్‌, శ్రీకుమార్‌, మీనాక్షి గోవిందరాజన్‌ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా కోసం హారర్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: నగల కోసం కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి.. సుందరి పెళ్లి ఫిక్స్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

భయంకరమైన హారర్ సీన్లు..

అరుల్‌ నిధి హీరోగా 2015లో వచ్చిన ‘డిమాంటి కాలనీ’కి సీక్వెల్‌గా మూడో భాగం రాబోతుంది. ఒళ్లు గగూర్పొడిచే సన్నివేశలాతో, ఊహకు అందని ట్విస్టులతో ఈ చిత్రం రాబోతుందని ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలను వణుకుపుట్టించాయి. లైబ్రరీలోకి వెళ్లిన హీరో ఒక బుక్ చదువుతాడు. అది కాస్త అతనికి తెలియకుండానే మృత్యువు అంచులకు తీసుకొని వెళ్తుంది.. అయితే ఆ బుక్ ని చదవనివ్వకుండా వాళ్ళని ఎవరు ఆపుతారు. చివరికి ఈ సినిమా స్టోరీ ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది ప్రతి సీను కూడా సస్పెన్స్ అనేవి కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రాబోతున్న మూడో సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. మామూలుగానే హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. మరి ఈ మూవీ థియేటర్లలో జనాల్ని ఎలా అలరిస్తుందో చూడాలి…

Related News

మల్టీస్టారర్ కు వెంకీ మామ సిద్ధం.. డైరెక్టర్ ప్లానింగ్ ఇదా..?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

Big Stories

Advertisement
×