BigTV English

Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌… కానీ అసలు పాయింట్ మిస్..!

Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌… కానీ అసలు పాయింట్ మిస్..!


Kantara Chapter 1 Trailer: కన్నడ నటుడు రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకాంతార: చాప్టర్‌ 1′. 2022 విడుదలైన సంచలన విజయం సాధించిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్గా తెరకెక్కుతోంది. ఎప్పుడో సెట్స్పైకి వచ్చిన సినిమా మెల్లిమెల్లిగా షూటింగ్పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లేదు. లుక్పోస్టర్స్తప్పితే.. గ్లింప్స్‌, టీజర్కానీ ఏవి రాలేదు. ఇవేవి విడుదల చేయకుండానే మూవీ టీం ఏకంగా ట్రైలర్లాంచ్కి ముహుర్తం ప్రకటించింది. రోజు(సెప్టెంబర్‌ 22) కాంతార: చాప్టర్‌ 1 ట్రైలర్రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆకట్టుకుంటున్న ట్రైలర్, కానీ!

చెప్పినట్టుగానే ఇవాళ ట్రైలర్ని విడుదల చేశారుఇక ఎంతోకాలంగా మూవీ అప్డేట్కోసం చూస్తున్న మూవీ లవర్స్ట్రైలర్తో మంచి ట్రీట్ఫీస్ట్ఇచ్చారు. మూవీలో విజువల్స్‌, సీన్స్గూస్బంప్స్తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్స్కోర్ట్రైలర్నెక్ట్స్లెవెల్లో నిలబెట్టింది. ఇందులోని విజువల్స్చూసి కాంతార టీం శ్రమ కనిపిస్తుందంటూ ఆడియన్స్ప్రశంసిస్తుంది. మొత్తానికి కాంతార: చాప్టర్‌ 1కి సంబంధించిన మాంచి అప్డేట్కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి మేకర్స్ఏకంగా ట్రైలర్ట్రీట్ఫిస్ట్ఇచ్చారు. ట్రైలర్లోయాక్షన్సీన్స్చూపించి సర్ప్రైజ్ చేశాడు రీషబ్శెట్టి. పంజుర్లి సంస్క్రతిని ప్రధానాంశంగా కాంతార సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ, ప్రీక్వెల్లో అది మిస్అయ్యింది. ట్రైలర్చూస్తుంటే కాంతార: చాప్టర్‌ 1 రాజులకాలం బ్యాక్డ్రాప్లో కొనసాగుతుందని తెలుస్తోంది. రాకుమారితో హీరో ప్రేమయాణం, యుద్దం బ్యాక్డ్రాప్లోనే ట్రైలర్సాగింది. కానీ, ఎక్కడ డెవోషనల్కనిపించలేదు. దీంతో ట్రైలర్చూసినవారంత షాక్అవుతున్నారు


అవాంతరాలను సైతం అధిగమించి.. 

అదేంటి సినిమా పంజుర్లి సంస్క్రతిని పక్కన పెట్టారా? అని సందేహాలు వస్తున్నాయి. కాంతార: చాప్టర్‌ 1 అసలు కథ ఏంటనేది తెలియాలంటే రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.   ఎప్పుడో సెట్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ కి తరచూ ప్రమాదాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండటంతో మూవీ టీంకి కాంతార షూటింగ్‌ సవాలుగా మారింది. ఆడియన్స్మంచి అనుభూతి అందించేందుకు సెట్స్ఏం లేకుండా రియాలిటీ కోసం అడవిలో షూటింగ్ నిర్వహించారు. నగరానికి 200 కిలో మిటర్ల దూరంలో ఉన్న అడవిలో షూటింగ్ జరిపారు. దీంతో మూవీ టీం తరచూ అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనప్పటిక షూటింగ్పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం అక్టోబర్‌ 2 వరల్డ్వైడ్గా ప్రేక్షకుల ముందు రాబోతోంది

Also Read: Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

ఈ సిసినిమా తొలి పార్ట్కాంతార మొదట ఓ ప్రాంతీయ సినిమాగా విడుదలైంది. కేవలం కన్నడ భాషలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్బ్రహ్మరథం పట్టారు. రిషబ్శెట్టి స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. మూవీకి వస్తున్న రెస్పాన్స్చూసి మేకర్స్ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు. అలా తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో విడుదలైన చిత్రం అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితం కేవలకం రూ. 16 కోట్ల రూపొందిన కాంతారా వరల్డ్వైడ్గా రూ. 400 కోట్ల గ్రాస్వసూళ్లు చేసి నిర్మాతలకు డబుల్ప్రాఫిట్స్ఇచ్చింది. అంతటి విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్గా వస్తున్న సినిమా కోసం మూవీ లవర్స్అంత ఆసక్తిగా చూస్తున్నారు. మరి అక్టోబర్‌ 2 వస్తున్న ప్రీక్వెల్‌.. ఆడియన్స్ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Related News

Rajasekhar: రౌడీ జనార్దన్.. విజయ్ కు విలన్ గా యాంగ్రీ హీరోనే పట్టారే

Pawan Kalyan : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ జంధ్యం చూశారా… దేంతో చేశారంటే ?

Pawan Kalyan: పవన్.. కొద్దిగా ఓవర్ అనిపించలేదు

Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

Big Stories

×