E-Paper
Advertisement

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!
Advertisement

Ruhani Sharma: రుహానీ శర్మ..సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు సోషల్ మీడియాలో తనవైన అప్ డేట్స్ తో రచ్చ చేస్తుంది.ముఖ్యంగా స్టైలిష్ ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఈ భామ ఆరితేరిపోయింది.ఇక ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.

తెల్లటి టాప్, బ్లూ జీన్స్ ధరించి ఎంతో క్లాసీ లుక్‌లో కనిపించిన రుహానీ.. తన అందంతో మరోసారి యూత్ ని ఫిదా చేసేసింది. సింపుల్ కాస్ట్యూమ్స్ లోనే ఎంత బాగా ఆడియన్స్ లుక్స్ ని గ్రాబ్ చేయోచ్చో మరోసారి ప్రూవ్ చేసింది.ఇక ఈ ఫొటోలకు “Perhaps the soul remembers a time this life has never known…” అంటూ పెట్టిన క్యాప్షన్ కి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.కేవలం బ్యూటిఫుల్ ఫొటోలను మాత్రమే కాకుండా, వాటికి తగ్గట్టుగా మీనింగ్ ఫుల్ క్యాప్షన్లను పెట్టడంలో ఈ భామ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.

Advertisement

రుహానీ శర్మ కెరీర్ విషయానికి వస్తే మోడలింగ్ నుంచి నటిగా మారి మొదటగా సౌత్ ఆడియన్స్ ని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తెలుగులో ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ‘చి ల సౌ’ ఒకటని చెప్పుకోవాలి.సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో రుహానీ తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

అలాగే ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాలోనూ రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లని రాబట్టింది కూడా.ఇక ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలోనూ అలరించిన రుహనీ ‘డర్టీ హరి’లాంటి రొమాంటిక్ థ్రిల్లర్ లోనూ కనిపించి అలరించింది.అలా కేవలం ఒక జానర్ కే పరిమితం కాకుండా వేర్వేరు కథలని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

Advertisement

అలా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రుహానీ.. తన ఫొటోషూట్లు, ట్రావెల్ మూమెంట్స్, పర్సనల్ అప్ డేట్స్ కి సంబంధించిన పోస్టులతో ఫాలోవర్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రేజీ ఫొటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయిన రుహానీ శర్మ.. తన అందంతో పాటు ఆలోచింపజేసే క్యాప్షన్‌తో అభిమానుల మనసు దోచేసింది.

ALSO READ :KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మొత్తానికి తెరపై సరికొత్తపాత్రలతో అలరించే ఈ అందాల భామ, తెర బయట కూడా తనదైన స్టైల్‌తో అభిమానులను ఫిదా చేస్తుందన్న మాట.చూడాలి మరి తనదైన ఫ్యాషన్ తో నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్న ఈ భామ ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !

Tags

Related News

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

Big Stories

Advertisement
×