E-Paper
Advertisement

కాంతార, డ్రాగన్, ధర్మన్.. రుక్మిణి వసంత్ ఖాతాలో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే…… కానీ!

కాంతార, డ్రాగన్, ధర్మన్.. రుక్మిణి వసంత్ ఖాతాలో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే…… కానీ!
Advertisement

Rukmini Vasanth:రుక్మిణి వసంత్ …ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీస్ షేక్ చేస్తుంది.అవును మామూలుగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ గ్లామర్ నమ్ముకుంటే ఈ అమ్మడు మాత్రం తనదైన యాక్టింగ్ తో దూసుకుపోతుంది.పైగా లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసింది కూడా.ఆ తర్వాత 2019లో వచ్చిన ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ వన్’ సినిమాతో కన్నడ నాట అడుగు పెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సత్తా చాటింది .

అయితే ఈ అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం 2023లో వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’.హేమంతరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో  రిలీజ్ అయింది.ఇక ఈ సినిమాలో ప్రియా అనే పాత్రలో రుక్మిణి పండించిన ఎమోషన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.ఆ సినిమా రుక్మిణికి ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చింది.

Advertisement

మోస్ట్ అవైటెడ్ హీరోయిన్  రుక్మిణి వసంత్

ఇక ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రుక్మిణి వసంత్ అనే చెప్పాలి.ఎందుకంటే ఆ అమ్మడు  చేతిలో ఉన్న ప్రాజెక్టులు అలాంటివి మరి .టాలీవుడ్, హాలీవుడ్, శాండల్ వుడ్ అన్న తేడా లేకుండా స్టార్ డైరెక్టర్లు అందరి సినిమాల్లో తనే కనిపిస్తుంది.

Advertisement

దీంతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న హీరోగా నటించిన ధర్మన్ సినిమాలోన కీలకపాత్రలో కనిపించనుందట.మరోవైపు గీత మోహన్ దాస్ ,యష్ కాంబోలో టాక్సిక్ లోనూ కీలక పాత్రలో కనిపించనుంది .మరోవైపు టాలీవుడ్ లో  యంగ్ టైగర్ తారక్ ,నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లోనూ నటిస్తున్నానంటూ కన్ఫాం చేసింది .మరి అది హీరోయిన్ గానా లేక ఎప్పటిలాగే సైడ్ రోలా అన్నది మేకర్స్ అప్ డేట్ ఇస్తే కాని తెలీదు.

రుక్మిణిని సార్ డైరెక్టర్లు కమర్షియల్ మెటీరియల్ గా చూడట్లేదా

అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా  అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడికి మెయిల్ హీరోయిన్ గా కన్నా పెద్ద సినిమాల్లో కీలక పాత్రలకే పరిమితం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సప్త సాగరాలు దాటి లాంటి సినిమా చేసి నటనలో తనకి తాను ప్రూవ్ చేసుకున్న రుక్మిణిని సార్ డైరెక్టర్లు కమర్షియల్ మెటీరియల్ గా చూడట్లేదా అన్న అన్నది ఫ్యాన్స్ లో వినిపిస్తున్న ప్రశ్న.

also read :షూటింగ్ పూర్తవ్వకుండానే 110 కోట్లా? దిల్ రాజు గారి ‘దిల్’ చాలా పెద్దదే!

అయితే రజనీకాంత్, యష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమాలో కనిపించడం అంటేనే నెక్స్ట్ లెవెల్ ,ఆ సినిమాలు కనుక బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ చూస్తే రుక్మిణి బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరగడం ఖాయం అంటూ మరికొందరి ఆర్గ్యుమెంట్ .దేమైనా వచ్చే రెండేళ్లలో రుక్మిణి వసంత్  స్టార్ హీరోయిన్ అవడం పక్కా అని రాబోతున్న ప్రాజెక్టులే చెబుతున్నాయి .చూడాలి మరి నిజంగానే ఈ సినిమాలు ఒప్పుకొని  మంచి పని చేసిందా లేదా అన్నది అవి  రిలీజ్ అయితే గాని తెలియదు!

Related News

షూటింగ్ పూర్తవ్వకుండానే 110 కోట్లా? దిల్ రాజు గారి ‘దిల్’ చాలా పెద్దదే!

ఒకప్పుడు ఛాన్సుల కోసం.. ఇప్పుడు డేట్ల కోసం! కిరణ్ అబ్బవరం రేంజ్ మామూలుగా లేదుగా!

వారణాసిపై ప్రియాంక చోప్రా బిగ్ అప్డేట్.. 14 నెలలుగా అదే పని అంటూ!

‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?

RGV: సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!

పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!

Big Stories

Advertisement
×