E-Paper
Advertisement

మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..

మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..
Advertisement

Podarillu Maha : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ ఛానల్ లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. పాత సీరియల్స్ తో పోలిస్తే కొత్త సీరియల్స్ కూడా మంచి డిమాండ్ ఉండడంతో ఈ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు సీరియల్స్లలో నటిస్తున్న హీరో హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ కు మంచి క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా రెండు చేతిలో బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది. మరి నెలకు ఈమె ఎన్ని లక్షల సంపాదిస్తుందో ఒక్కసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

మహా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

స్టార్ మా చానల్లో గత ఏడాది ప్రారంభమైన సీరియల్స్లను పొదిలి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలలో అలాగే సీరియల్స్ అప్డేట్స్ గురించి షేర్ చేస్తూ వస్తుంది.. ఇటీవల కాలంలో మహాలక్ష్మి సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అయితే అందుకున్న సమాచారం ప్రకారం మహాలక్ష్మి నెలకు దాదాపు 13 లక్షల వరకు సంపాదిస్తుంది అని తెలుస్తుంది.. మరి అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది. సీరియల్స్ కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా కురిపిస్తున్నారు..

మహా బ్యాగ్రౌండ్..

Advertisement

పొదిరిల్లు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న మహాలక్ష్మి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్.. కన్నడలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన మొదటి సీరియల్ తోనే జనాలను తన వైపు తిప్పుకుంది.. కన్నడలో ఒక మోడల్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన మహా అలియాస్ కృతి ఉమా శంకర్ ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలను కూడా అందుకుంటూ వస్తుంది. తెలుగులో ఇది నటించిన మొదటి సీరియల్ మగువా ఓ మగువా. తన అందం అభినయంతో జనాలని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. రెండో సీరియల్ గా పొదిరిల్లు సీరియల్ లో నటిస్తుంది ఈ సీరియల్ కూడా ఆమెకు మంచి క్రేజ్ని సంపాదించి పెట్టింది.. ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇకపోతే పొదిరిల్లు సీరియల్ తో పాటు మరో సీరియల్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సీరియల్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్.. శృతి ఫుల్ హ్యాపీ.. బాలుకు మైండ్ బ్లాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్.. శృతి ఫుల్ హ్యాపీ.. బాలుకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను ఇంటికి రమ్మన్న కార్తీక్         

Podarillu Today Episode : చక్రీ రియల్లీ గ్రేట్.. డ్యాన్స్ తో రచ్చ.. పాపం పెద్దోడు..

Intinti Ramayanam : అయ్యో.. అవని సీరియల్ అవుట్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Ninnu kori Serial Today Episode September 17th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ ను ఇంటికి తీసుకెళ్లిన దాక్షాయణి  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు రామరాజు కౌంటర్.. వల్లి అడ్డంగా దొరికిపోతుందా..? ధీరజ్ రచ్చ..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. కన్నీళ్లు పెట్టించే సీన్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×