BigTV English

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..


Shruti Haasan Home Tour: బాలీవుడ్డైరెక్టర్ఫరా ఖాన్‌ సొంతంగా యూట్యూబ్ఛానల్ప్రారంభించి తరచూ సెలబ్రిటీల వీడియోలు షేర్చేస్తోంది. ఇప్పటి వరకు ఆమె ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి వాళ్ల హోంటూర్చేస్తోంది. రకుల్ప్రీత్సింగ్‌, మృణాల్ ఠాకూర్‌, కరీనా కపూర్‌, అర్జున్కపూర్‌, సోనూ సూద్వంటి ప్రముఖు హోంటూర్చేసింది. అంతేకాదు ప్రత్యేకంగా వారి కోసం స్పెషల్ వంటకం వండి మరి తీసుకువెళుతుంది. ఇందుకోసం తన ఇంటి వంటమనిషిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. తన వంటమనిషితో కలిసి సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి వారి హోంటూర్చేస్తోంది. క్రమంలో ఫరా స్టార్హీరోయిన్శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లింది. తన కోసం స్పెషల్గా మటన్కర్రీ తీసుకుని వెళ్లింది.

శ్రుతి హాసన్ హోంటూర్


కాగా శ్రుతిని తన వంటమనిషికి పరిచయం చేస్తూ.. తను మద్రాస్అమ్మాయి.. కానీ ముంబైలో ఉంటుంది. ఆమె తండ్రి మద్రాస్‌.. ఇండియన్మూవీ ఇండస్ట్రీలోనే పెద్ద హీరో అంటూ హైప్ఇచ్చింది. తర్వాత మనం కమల్హాసన్కూతురు శ్రుతి హాసన్ఇంటికి వచ్చామంటూ హోంటూర్ఎవరిదో ముందే రివీల్ చేసింది. అనంతరం ఇంటి కాలింగ్బెల్కొట్టగానే శ్రుతీ బయటకు వచ్చింది. డోర్తీసి ఫరాను చూడాగానే సర్ప్రైజ్అయ్యింది. అనంతరం ఆమె ఇతను మా ఇంటి వంటమనిషి.. మటన్నీ కోసమే స్పెషల్గా వండాడు అంటూ పరిచయం చేసింది. దీనికి శ్రుతీ మీ యూట్యూబ్ఛానల్కి ఈయనేగా సెలబ్రిటీ అంటూ శ్రుతి చమత్కరించింది.  తర్వాత శ్రుతీ ఇల్లు చూసి..వావ్నీ ఇల్లు ఏంటీ ఇలా ఉంది అని ఫరా కామెంట్స్చేసింది.

దీనికి శ్రుతీ స్పందిస్తూ.. అవును.. డబ్బులు లేక కనీసం ఇంటికి పెయింట్కూడా వేయలేదు.. అందరు ఏంటీ ఇల్లు ఇలా ఉందంటున్నారు అంటూ ఫన్నీగా చెప్పింది దీనికి ఫరా వావ్నాకు చాలా బాగా నచ్చింది. ఇండ్ట్రీయల్ఫీల్ఇస్తుందని చెప్పింది. తర్వాత తన స్నేహితులను పిలిచి ఇది.. గర్ల్స్హోమ్ అంటూ తన స్నేహితులను పరిచయం చేసింది. అనంతరం తన ఇంట్లోని ఉన్న వస్తువులు, బొమ్మలు అన్ని చూపిస్తూ వాటి స్పెషాలిటీని వివరించింది. సందర్భంగా ఫరా ఖాన్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. దర్శకురాలిగా తను పరియం అవుతూ తీసినమై హోనామూవీకి తన తండ్రి కమల్హాసన్ఫస్ట్ ఛాయిస్అని చెప్పింది.

కోట్ల ఆస్తి.. సాధాసిదా ఇంట్లో నివాసం..

షారుక్కంటే ముందు తన తండ్రి కమల్నే సినిమా అనుకున్నానని, ఇందుకోసం చెన్నై వెళ్లి ఆయన ఆఫీసు, ఇల్లు చూట్టు తిరగానని చెప్పింది కానీ, ఆయనకు ఉన్న కమిట్మెంట్స్కారణంగా సినిమా రిజెక్ట్చేసినట్టు చెప్పింది. సందర్భంగా శ్రుతి సౌత్ఇండియన్ఫేమస్ఫుడ్సాంబార్చేసి ఫరాకు రుచిచూపించింది. అయితే శ్రుతి ఇల్లు చూసి అంత షాక్అవుతున్నారు. చూడటానికి ఇల్లు రంగురంగుల పెయింటింగ్ లేదు. గోడలు,ఫ్లోరా అంతా ఒకే కలర్ తో ఉంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. లోప ఇల్లు మొత్తం మాత్రం యూనిక్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది. 

Also Read: Film Workers Strike : నిర్మాతలు కాస్త తగ్గండి… క్లాస్ పీకిన మంత్రి

Related News

Coolie & War2 : డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ హైక్, ఇలా అయితే కష్టమే

Nidhi Agarwal Car Issue : నిధి అగర్వాల్ కారు కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్ ఇదే

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం

SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ 

Big Stories

×