E-Paper
Advertisement

బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!

బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!
Advertisement

Siri Hanmanth:సిరి హన్మంత్..సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌తో ఫాలోవర్లను ఫిదా చేసే ఈ ముద్దుగుమ్మఇప్పుడు మరోసారి తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అందరి ఫోకస్ ని తనవైపుకి తిప్పేసుకుంది.బుల్లితెర నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వరకు తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఆ ఫొటోలకు “Comfortable being me” అంటూ తను పెట్టిన చిన్న క్యాప్షన్ కి ఫిదా అవుతున్నారు అభిమానులు.

ఆర్భాటాలు లేకుండా సింపుల్ లుక్‌

Advertisement

తాజాగా సిరి హన్మంత్ తన ఇన్‌స్టాగ్రామ్ రెడ్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకుని చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించడంతో అలర్ట్ అయ్యారు నెటిజన్లు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా కెమెరాకు పోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎక్స్ప్రెషన్ తోనే హాట్ గా మారిపోయింది.

ముఖ్యంగా చేతిని ముఖం దగ్గర పెట్టుకుని కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి . మొత్తంగా హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ లుక్‌తో కూడా ఎలా అందంగా కనిపించవచ్చో మరోసారి ప్రూవ్ చేసింది సిరి.

Advertisement

ALSO READ:అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

కెరీర్ విషయానికి వస్తే 

ఇక సిరి హన్మంత్ కెరీర్ విషయానికి వస్తే మొదటగా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి నటిగా ఆడియన్స్ కి దగ్గరైపోయింది. ముఖ్యంగా ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలతో అలరించిన ఈ భామ ఆ తర్వాత ‘నరసింహపురం’, ‘తెల్లవారితే గురువారం’ వంటి సినిమాల్లోనూ సందడి చేసింది.

ఇక 2024లో వచ్చిన ‘బూట్‌కట్ బాలరాజు’ సినిమాలోనూ నటించిన సిరి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో ప్రత్యేక పాత్రలో తళుక్కు మంది.ఆ తర్వాత ‘ఈషా’ ‘నారి నారి నడుమ మురారి’, ‘సీతా పయనం’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో సత్తా చాటిన సిరి ‘క్యాబ్ స్టోరీస్’, ‘పులి మేక’ ‘మరపురాని ప్రేమకథ’, ‘లవ్ అండ్ డౌట్’, ‘లాక్‌డౌన్ లవ్’వంటి వెబ్ సిరీస్ లలోనూ మెరవడం విశేషం.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

ఇక ప్రస్తుతం సిరి షేర్ చేసిన ఈ కొత్త ఫొటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్. ఆమె లుక్ బాగుందంటూ, సింప్లిసిటీ నచ్చిందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మొత్తానికి ఒక్క చిన్న క్యాప్షన్‌తో తన మైండ్‌సెట్‌ను చెప్పిన సిరి హన్మంత్, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది .

ALSO READ:ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!

Tags

Related News

ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

Big Stories

Advertisement
×