E-Paper
Advertisement

నెలకు రూ.లక్ష వేతనంతో.. 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

నెలకు రూ.లక్ష వేతనంతో.. 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Advertisement

Karimnagar Jobs: కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 11 ఖాళీలను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్టుల వివరాలు

కాంట్రాక్టు 5 పోస్టులు అవి గైనకాలజిస్ట్ (జమ్మికుంట), అనస్థీషియా స్పెషలిస్ట్ (హుజూరాబాద్) – వేతనం రూ.1,00,000; డెంటల్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ (హుజూరాబాద్) – రూ.52,351; ల్యాబ్ అటెండెంట్ (చొప్పదండి) – రూ.21,320. అవుట్ సోర్సింగ్ 6 పోస్టులు సీటీ స్కాన్, ఈసీజీ, సి-ఆర్మ్ టెక్నీషియన్లు (చొప్పదండి) – రూ.22,750; ఏఎన్ఎం (జమ్మికుంట), డార్క్ రూమ్ అసిస్టెంట్లు (జమ్మికుంట-1, చొప్పదండి-1) – రూ.19,500.

దరఖాస్తు ఇలా..

Advertisement

అర్హులు ఈ నెల 25 నుంచి డిసెంబరు 4 వరకు (పని దినాల్లో ఉదయం 10.30 – సాయంత్రం 5 గంటల లోపు) కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మొదటి అంతస్తులోని రూమ్ నం. 152 (జిల్లా టీవీవీపీ కార్యాలయం) లో సర్టిఫికెట్లతో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 81253 70209 నంబరులో సంప్రదించాలి.

Also Read: లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

Tags

Related News

పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ మీ సేవలో..?

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!

బౌరంపేటలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందా కలకలం

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

Big Stories

Advertisement
×