E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు

రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు
Advertisement

Rajamouli Honor:జక్కన్న గ్లోబల్ వేదికలపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ..ఇదే క్రమంలో ఆయన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది .విషయంలోకి వెళ్తే   సినిమా పుట్టిన ప్లేస్ గా పిలిచే ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక ‘లూమియర్ ఇన్‌స్టిట్యూట్’ను  సందర్శించాడు జక్కన్న ఈ సందర్భంగా అక్కడ ఆయన క్లాసిక్ ఫిలిమ్స్ ఈగ (2011) RRR( 2022 )స్పెషల్ స్క్రీనింగ్  జరిగాయి.హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నిండిపోయిన స్క్రీనింగ్ రూమ్ లో అక్కడి ప్రేక్షకులు జక్కన్న తీసిన ఆ వండర్స్ కి, ఆ సినిమా స్కేల్ అండ్ ఎమోషన్స్ కి ఫిదా అయిపోయారు.

జక్కన్నకు ఊహించని సర్ప్రైజ్

ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్, లూమియర్ ఇన్‌స్టిట్యూట్ అధినేత థియరీ ఫ్రెమాక్స్ స్వయంగా ఈ కార్యక్రమానికి వచ్చి రాజమౌళిని అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేయడం విశేషం.అయితే ఈ పర్యటనలో జక్కన్నకు ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. అక్కడ సినిమా రంగానికి పునాదిపడిన ఆ చారిత్రాత్మక వీధి నుండి థియరీ క్లైమాక్స్ ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్లారు. వరల్డ్ సినిమా హిస్టరీలో లెజెండ్స్ గా నిలిచిన మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా  వంటి ప్రముఖ దర్శకుల పేర్లు ఉన్న  ముర్ డెస్ సినీస్టెస్ – ఫిల్మ్ మేకర్స్ వాల్ వద్దకు చేరగానే రాజమౌళి ఎమోషనల్ అయిపోయారు.

భారతీయ సినీ ఇండస్ట్రీకి ఒక గర్వకారణం

Advertisement

ఎందుకంటే అలాంటి దర్శక దిగ్గజాల సరసన తన పేరు శాశ్వతంగా చెక్కబడి ఉంది మరి .ఇక జక్కన్నదీనిని చూసిన తనకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయినంత పని అయింది అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు జక్కన్న .ప్రపంచ సినిమాను శాసించిన గొప్ప దర్శకుల సరసన  తన పేరును చేర్చడంపై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ అరుదైన  గౌరవం కేవలం ఒక జక్కన్నకు మాత్రమే కాదు మొత్తం భారతీయ సినీ ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అని చెప్పాలి .ఇక ఇదే ఈవెంట్ లో జక్కన్నని గౌరవించిన ఉన్న నేమ్ ప్లేట్ లో జూలియట్ అని రాసి ఉంది .దీనికి ప్రెంచ్ లో అర్థం జులై అని తెలుస్తుంది.

రాబోయే జనరేషన్  మేకర్స్‌కు పెద్ద ఇన్‌స్పిరేషన్

ఇక 2017 లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచ పటంలో నిలబెట్టిన జక్కన్న RRR సినిమాలోని నాటు నాటు’ సాంగ్‌తో పాటతో ఏకంగా ఆస్కార్ ని అందుకున్నారు.  ఇక తాజాగా రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ హాలీవుడ్ మేకర్స్ కి  సమానమైన గౌరవాన్ని అందుకుంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ అద్భుత క్షణాలను చూసి సోషల్ మీడియాలో జక్కన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా  సినిమా పుట్టిన  స్థలంలో ఒక తెలుగు దర్శకుడి పేరు శాశ్వతంగా నిలిచిపోవడం అనేది రాబోయే జనరేషన్  మేకర్స్‌కు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని చెప్పక తప్పదు.

Advertisement

Related News

అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!

లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

Big Stories

×