E-Paper
Advertisement

Actress Sairabhanu : ఆ ఒక్క తప్పే జీవితాన్ని నాశనం చేసిందా..? కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Actress Sairabhanu : ఆ ఒక్క తప్పే జీవితాన్ని నాశనం చేసిందా..? కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
Advertisement

Actress Sairabhanu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సైరా భాను. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తెలియని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాలలో ట్రై చేసింది. అలా బొక్కు సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. అప్పట్లో ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్య సినిమాలలో కనిపించలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా లేకపోవడంతో సైరా భాను ఎక్కడుంది అంటూ నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు.. మరి ప్రస్తుతం ఈ అమ్మడు ఏం చేస్తుంది? ఇండస్ట్రీకి దూరమడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సైరా భాను సినీ కెరీర్…

సినీ నటి సైరా బాను పుట్టింది పెరిగింది హైదరాబాదులోనే.. ఈమె తన డిగ్రీని ఆంధ్ర లోని నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేసింది. అనంతరం బుల్లితెరపై ప్రసారమైన టీవీ షోలలో యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాలలో నటించాలనే కోరికతో అవకాశాల కోసం స్టూడియోలు వెంట తిరిగింది. 2007లో రమణ మార్షల్ దర్శకత్వం వహించిన హాస్య చిత్రం “100 కోట్లు”తో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తన అరంగేట్రం చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది. నేతాజీ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం “సిలువ నీడలో” అనే చిత్రంలో నటించింది. తెలుగు థ్రిల్లర్ “టిక్ టిక్ టిక్”లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది. స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరి ఆమె సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరం అవడం అంతా కూడా కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిపోయింది.

వ్యభిచారం కేసులో.. 

Advertisement

2010లో జ్యోతితో పాటు వ్యభిచారంలో ప్రమేయం ఉందనే అనుమానంతో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా మీడియాలో బాగా ఫెమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యిందనే చెప్పాలి. సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె వినోద పరిశ్రమకు తన సహకారాన్ని అందిస్తూనే ఉంది.. అయితే తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రాకపోవడంతో మెల్లగా ఆమె ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా సైరా బాను సినిమాలకు దూరమైంది. చాలామంది ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కానీ ఈ మా యాక్టివ్ గా కూడా ఉండకపోవడంతో అందరూ ఈమెకి ఏమైంది అని నెట్టింట తెగ వెతికిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ..

Also Read :

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×