E-Paper
Advertisement

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..
Advertisement

Tollywood First Half Results : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ హాఫ్ ముగిసిపోయింది.. సంక్రాంతి నుంచి జూన్ వరకు ఆరు నెలలు గడిచిపోయాయి. 2026 సంక్రాంతి మొదలుకొని జూన్ ఎండింగ్ వరకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే రాలేదు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. ఒక మాటతో చెప్పాలంటే 2026 బాక్సాఫీస్ సినిమాలతో కలకలలాడింది.. అనుకున్న సినిమాలు కొన్ని వాయిదా పడడంతో వెనక్కి వెళ్ళిపోయాయి. మరి కొన్ని సినిమాలు అనుకోకుండా థియేటర్లోకి వచ్చి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వాటి రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ బాక్సాఫీస్ రిజల్ట్స్..

జనవరి..

ఏడాది సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఐదారు సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి..సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలను చూస్తే..

Advertisement

ది రాజా సాబ్ – జనవరి 9

మన శంకర వర ప్రసాద్ గారు – జనవరి 12

Advertisement

భర్త మహాశయులకు విజ్ఞప్తి – జనవరి 13

నారి నారి నడుమ మురారీ – జనవరి 14

అనగనగా ఒక రాజు- జనవరి 14

పరాశక్తి – జనవరి 10

ఫిబ్రవరి..

బరాబర్ ప్రేమిస్తా- ఫిబ్రవరి 6

యుఫోరియా- ఫిబ్రవరి 3వారంలో

ఫంకీ (విశ్వక్ సేన్) -ఫిబ్రవరి 13

కపుల్ ఫ్రెండ్లీ (సంతోష్ శోభన్)- ఫిబ్రవరి 13

సీతా పయనం- ఫిబ్రవరి 13

ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన పాత సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించాయి..

మార్చి..

మెన్షన్ హౌస్ మల్లేష్ – మార్చి 6

రేపు ఉదయం 10 గంటలకు- మార్చి 14

ఉస్తాద్ భగత్ సింగ్ – మార్చి 19

ఏప్రిల్..

బైకర్ – ఏప్రిల్ 3

రాకసా – ఏప్రిల్ 3

వీటితో పాటుగా అడవి శేషు నటించిన డెకాయిట్ మూవీ కూడా రిలీజ్ అయ్యిది.

మే..

గాయపడ్డ సింహం- మే 01

జెట్లి – మే 01

గోదారి గట్టుపైన- మే 08

జూన్..

పెద్ది – జూన్ 4

సింగీతం – జూన్ 12

మా ఇంటి బంగారం – జూన్ 19

దీవానా – జూన్ 19

వందదేవుళ్ళు – జూన్ 19

సంక్రాంతి నుంచి నిన్నటి వరకు చాలా సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి.. ఇందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే… మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఏది ఏమైనా కూడా 2026 టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.. జూన్ వరకు ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్ పర్వాలేదనిపించాయి.. మరి సెకండ్ హాఫ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి…

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×