E-Paper
Advertisement

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
Advertisement

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా సినీ నటులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటులు కొన్ని అనుకుని కారణాలవల్ల చనిపోయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో సీనియర్స్కి పల్స్ అవుతున్న ఎంతోమంది నటీనటులు అనుకొని కారణాల ద్వారా మరణించారు. ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూశారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ ఒక గొప్ప నటన కోల్పోయింది అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆ నటుడు మరెవ్వరో కాదు. శ్రీ జి.వి. నారాయణరావు. ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు ఈయన. అలాగే ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, యముడికి మొగుడు వంటి సినిమాలకు పనిచేశారు. ఈయన మరణ వార్త విన్నాను ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.. ఒక శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు. నేడు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది..

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×