E-Paper
Advertisement

Movies In Theater : ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు..ఆ మూవీ కోసం వెయిటింగ్..

Movies In Theater : ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు..ఆ మూవీ కోసం వెయిటింగ్..
Advertisement

Movies In Theater : ప్రతినెలా థియేటర్లోకి కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. గత నెలతో పోలిస్తే ఈనెల సినిమాలు కాస్త తక్కువగానే థియేటర్లలోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. మొదటివారం కేవలం తెలుగులో రెండు, మూడు సినిమాలు మాత్రమే జనాలను వెయిట్ చేపిస్తున్నాయి.. అందులో ఎక్కువగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 కోసమే ఎదురుచూస్తున్నారు. తెలుగు నుంచి అఖండ2, హిందీ నుంచి రణ్ వీర్ సింగ్ దుంధర్ వంటి భారీ సినిమాలు రానుండడంతో ఇతర చిత్రాలు ఏవీ విడుదల కావడం లేదు.. కానీ మిగిలిన ఇండస్ట్రీలలో మాత్రం చాలా సినిమాలు ప్రేక్షకులను పలరించనున్నాయి. మరి ఈ వారం మిస్ అవ్వకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

నవంబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలు పోటీలో లేవు. కాబట్టి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ నెల బాలయ్య మూవీ కారణంగా మిగిలిన సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. హీరో శర్వానంద్ నటించిన బైకర్ మూవీ కూడా డిసెంబర్ 6 న రిలీజ్ కావాల్సింది.. కానీ బాలయ్యతో పోటీ ఎందుకని పోస్ట్ పోన్ చేసుకున్నారు. మరి రేపు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ..

అఖండ 2 తాండవం..

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ అఖండ 2.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. డిసెంబర్ 5న అఖండ 2 మూవీ రిలీజ్ కాబోతుంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా చేస్తోంది. ఈ మూవీ కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..

లాక్‌ డౌన్‌..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం లాక్ డౌన్.. అదే రోజు శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో దీన్ని డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు.. ఏఆర్‌ జీవా దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కావడం విశేషం. బాలయ్యతో అనుపమ పోటీ పడబోతుంది.

Advertisement

Also Read :బిగ్ బాస్ భరణికి సీరియల్స్ కి రెమ్యూనరేషన్ మరీ ఇంత తక్కువా.. ఆ ఒక్క మిస్టేక్ వల్లే..

ఈవారం తెలుగులో ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ దుంధర్ రిలీజ్ కాబోతుంది. వీటితోపాటుగా తమిళ్, కన్నడ, అలాగే మలయాళ ఇండస్ట్రీలలో కూడా చాలా సినిమాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×