E-Paper
Advertisement

Virosh premiere league:  విరోష్ ప్రీమియర్ లీగ్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక!

Virosh premiere league:  విరోష్ ప్రీమియర్ లీగ్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక!
Advertisement

Virosh premiere league: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు ఉదయపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటికే రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఇక ఉదయపూర్ లో వీరికి పెళ్లి వేడుకలు నిన్నటి నుంచి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి అంటే కేవలం సాంప్రదాయ తంతు మాత్రమే కాకుండా ఆటపాటలతో తమ వివాహకపు వేడుక ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా జరుపుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన వారందరూ ఆటపాటలతో ఎంతో సందడి చేస్తున్నారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను రష్మిక విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేస్తున్నారు.

విరోష్ ప్రీమియర్ లీగ్..

తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలలో భాగంగా నిర్వహించిన “విరోష్ ప్రీమియర్ లీగ్” అనే వారి స్వంత క్రికెట్ లీగ్ నిర్వహించారు. వీరు షేర్ చేసిన ఫోటోలలో భాగంగా వివాహపు తేదీతో పాటు రష్మిక విజయ్ దేవరకొండ పేర్లతో తయారు మినీ క్రికెట్ బ్యాట్ ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేదీ “26.02.26” అని స్టాంప్ చేయబడిన పతకం కూడా అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మరదలు అవుతున్నాయి.

రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్న విరోష్…

Advertisement

ఇలా ఈ జంట పెళ్లి వేడుకలో భాగంగా ప్రతిక్షణం గుర్తుండిపోయే విధంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక వీరి పెళ్లి మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది మెహందీ సంగీత్ తో పాటు పెళ్లి వేడుక కూడా 26వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతుంది అయితే 26వ తేదీ ఈ జంట రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉదయం సాయంత్రం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు.

మార్చి 4న వెడ్డింగ్ రిసెప్షన్..

Advertisement

ఈ వివాహం పూర్తిగా వారి ప్రైవేట్ ఈవెంట్ అనే చెప్పాలి. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వివాహం జరుపుకుంటున్న ఈ జంట మార్చి 4వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోబోతున్నారు. ఈ వ్యవహరి సెక్షన్ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులూ కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించి ఇన్విటేషన్స్ అందరికీ అందించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

Also Read: Mokshagna Teja: ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×