Toxic Twitter Review : యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సినిమా టాక్సిక్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడ స్టార్ హీరో, గీతూ మోహన్ దాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మొత్తానికి భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చేస్తుంది. యాక్షన్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్నాయి సినిమా జనాలని మొదటి నుంచి మెప్పిస్తూనే ఉంది. కేజిఎఫ్ తర్వాత హీరో ఎస్ నటిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. ఇటీవల కాలంలో ఈ సినిమాకి ప్రతి అప్డేట్ కి విమర్శలు వివాదాలు కూడా తలెత్తిన విషయం తెలిసిందే. వాటన్నిటినీ పక్కన పెడుతూ మొత్తానికి థియేటర్లోకి సినిమా వచ్చేసింది.
బుక్ మై షో లో ఈ మూవీకి గంటకు దాదాపు గా 60 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ హైప్ అంటే రిలీజ్ తర్వాత గంటకు లక్ష టికెట్స్ అమ్ముడైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.. సినిమాకు ఒకవైపు విమర్శలు వినిపిస్తున్న సరే. మరోవైపు పాజిటివ్ టాక్ కూడా గెలిపించడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి . యష్ నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరిచారు. ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది..? సినిమాకు ఎలాంటి టాక్ వినిపిస్తుంది? నెటిజన్ల రియాక్షన్ ఏంటి? అన్నది ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..
కన్నడ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ మరో వర్గం ప్రేక్షకులు మాత్రం పెదవిరుస్తున్నారు. అల్ట్రా స్టైలిష్ యష్, రిచ్ ప్రొడక్షన్స్ విలువలు అద్భుతం. సర్కస్ ఫైట్ సూపర్. ఇందులో స్టైల్, గ్లామర్, హింస ఉన్నాయి. కానీ సరైన పాత్రల పరిచయం, సంభాషణలు లేవు, భావోద్వేగ అనుబంధం లేదు. అసంబద్ధమైన పాత్రలు, అలాగే దిక్కుతోచని స్క్రీన్ ప్లే అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
#Toxic – First Half 🤦♂️
Ultra Stylish Yash & Rich Productions Values r plus. Circus Fight Super. Has Style, Glamour, Violence. But No proper Character Intro, Dialogues, No Emotional Connect. Random Characters and a Clueless screenplay!
— Christopher Kanagaraj (@Chrissuccess) August 25, 2026
మొదటి భాగం పూర్తయింది: ఇందులో యష్ చాలా బాగున్నాడు. అతని ఇంట్రో యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.కథ నెమ్మదిగా సాగుతోంది. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి.రెండవ భాగం బలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
First half done: #Yash is looking great.
Intro and Action scenes are highlight.
Story is progressing slow. Songs and bgm lyt
I liked the interval. Overall, decent first half.Expecting a strong 2nd half. #Toxic https://t.co/SNH3H0tlmi
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) August 26, 2026
టాక్సిక్ మూవీలో మొదటి 50 నిమిషాలు స్త్రీవాదాన్ని రుద్దుతున్నారంటే, అది నిజంగా నమ్మశక్యం కానంత స్థాయిలో ఉంది.. ‘సలార్’ సినిమా సెట్టింగ్స్ వంటి అంశాల కంటే, అందులోని సంభాషణలు కూడా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
https://twitter./PanduDrives/status/2092388449974190088
#Toxic – First half 🤦♂️ Nothing much to say other than Yash performance. More of KGF hangover. Rich production values but where is story and screenplay ??? Big let down so far..
— Anand Chandrasekaran (@ananth_joy) August 26, 2026
#Toxic Very Messy 1st Half!
Apart from the technical quality, this one is all over the place so far. Heavy KGF hangover with a very clumsy and tiring screenplay. Even the action feels artificial with excessive mocobot usage, while the BGM is also a major letdown. Only the…
— Venky Reviews (@venkyreviews) August 25, 2026
#Yash why are you torturing audience 😭 #Toxic 😣 https://t.co/heAQkoIs37
— Pandu🍓🙇🏻♀️ (@DimpleLicious16) August 26, 2026
How did Yash accept this story?
It will be one of the biggest flop’s in the history of indian cinemaMark my words on this.
People will be walking out in the 2nd half
— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) August 26, 2026
మొత్తానికి ఈ సినిమాకు రిలీజ్ గా ఉన్న టాక్ ఇప్పుడు వినిపించలేదని ట్విట్టర్ రివ్యూ ని చూస్తే అర్థమవుతుంది. జనాలని ఈ మూవీ బాగా మెప్పిస్తుంది అని కన్నడ అభిమానులు అభిప్రాయపడ్డారు. నెటిజనల రియాక్షన్ చూస్తే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.. ట్విట్టర్ రివ్యూ ఈ సినిమాకి అంతగా ఆశించిన ఫలితాన్ని అందించేలా కనిపించడం లేదు. ట్రైలర్, ట్రీజర్ వంటి అప్డేట్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీకి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు పరవాలేదని టాక్ వినిపిస్తుంది మరి నెక్స్ట్ షో కి ఈ టాప్ మారుతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి సినిమా ఫైనల్ గా ఎలాంటి టాక్ని అనుకుంటుందో అన్నది తెలియాలి అంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే..
Also Read : బుధవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..