E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..
Advertisement

Wedensday Movies in TV : ఈ మధ్య థియేటర్లోకి వచ్చే సినిమాలతో పోలిస్తే సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఓటిటి కన్నా ముందుగా టీవీలకు రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు కూడా ఎక్కువగా రావడంతో జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ పోటీపడి మరి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఏ టీవీ ఛానల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పందెంకోడి 2

మధ్యాహ్నం 3.30 గంటలకు – గోలీమార్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – బొంబాయి ప్రియుడు

సాయంత్రం 4.30 గంటలకు – 1945

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్టేట్ రౌడీ

ఉదయం 10 గంటలకు – లవ్‌టుడే

మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను

సాయంత్రం 4 గంటలకు – రాజా విక్రమార్క

రాత్రి 7 గంటలకు – అయోధ్య రామయ్య

రాత్రి 10 గంటలకు – రుద్రుడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భళా తందనాన

ఉదయం 9 గంటలకు – చిన్నా

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంటలకు – ఆదికేశవ

సాయంత్రం 6 గంటలకు – సర్కారు వారి పాట

రాత్రి 9.30 గంటలకు – జనతా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్‌

ఉదయం 8 గంటలకు – మజా

ఉదయం 11 గంటలకు – రాజుగారి గది 3

మధ్యాహ్నం 2.30 గంటలకు – విజయదశమి

సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కళ్యాణం

రాత్రి 8 గంటలకు – సర్పాట్ట

రాత్రి 11 గంటలకు – మజా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మామాశ్రీ

ఉదయం 10 గంటలకు – అద్దాలమేడ

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – కోకిల

రాత్రి 7 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 10 గంటలకు – చలాకీ మొగుడు చాదస్తపు మొగుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – దీవించండి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – లాహిరిలో లాహిరిలో

రాత్రి 12 గంటలకు – లాహిరిలో లాహిరిలో

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సంతోషం

సాయంత్రం 5 గంటలకు – ఏ మాయ చేశావే

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – శివ వేద

ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – బైరవం

సాయంత్రం 6 గంటలకు – చందమామ

రాత్రి 9 గంటలకు – లౌక్యం

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – మిస్టర్ బచ్చన్

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×