BigTV English

A Passenger Cab fell into a Deep Gorge: జమ్మూకాశ్మీర్‌లో దారుణం.. లోయలో పడిన కారు, అందులో..!

A Passenger Cab fell into a Deep Gorge: జమ్మూకాశ్మీర్‌లో దారుణం.. లోయలో పడిన కారు, అందులో..!
10 dead after cab falls into gorge on Jammu Srinagar national highway near Ramban district
10 dead after cab falls into gorge on Jammu Srinagar national highway near Ramban district

A Passenger Cab fell into a Deep Gorge: జమ్మూకాశ్మీర్‌లో దారుణమైన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రయాణికు లతో కలిసి ఓ కారు జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారి రాంబన్ ప్రాంతం వైపు వెళ్తోంది. వేగంగా వచ్చిన కారు.. ముందు టర్నింగ్ గమనించలేదు. దీంతో కారు ప్రమాదవశాత్తూ లోయలోకి దూసుకెళ్లింది.


ఈ ఘటనలో దాదాపు పది మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. కారులోంచి మృతదేహాలను బయటకుతీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×