E-Paper
Advertisement

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!
Advertisement

AI Photo Trend: సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఓక సంఘటన లేదా ఓ కొత్త వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఓ సరదా 45 ఏళ్ల క్రితం నాటి పాత జ్జాపకాలను గుర్తు చేసుకునేలా చేసింది. అసలు ఆ సంఘటన ఎంటో చెబితే మీరు షాక్‌లోకి వెల్లిపోతారేమో.. అసలు నమ్ముతారో లేదో చూడాలి. ఇక విషయానికి వస్తే.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పాత కాలంనాటి ఫోటోలకు ఇప్పటి ఫోటోలను పెట్టి ఎడిట్ చేస్తున్నాము. దీంతో ఈ ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్రెండింగ్ ఏఐ ఫోటోలతో ఓ మహిళకు ఊహించని సంఘటన ఎదురైంది.

ఇక వివరాల్లోకి వెలితే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే 1980 కాలంలో ఉజ్జయినిలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి ఓ యువతి షాపు సిబ్బంది కల్లుగప్పి ఒక బంగారు గొలుసును దొంగిలించింది. దీంతో ఆ భాదితులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆ మహికోసం గాలింపు చర్యలు చేపట్టినా దోరక లేదు. దీంతో ఆ మహిళ తమ పేరు మార్చుకుని వేరోక ప్రాంతంలో జీవనం సాగించింది. పోలీసులు సైతం కేసును పక్కన పెట్టారు.

Advertisement

Also read: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

ఏఐ ఫోటోలుతో..

అయితే ప్రస్ధుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఏఐ ఫోటోలు మహిళను పట్టించాయి. అదెలా అంటే.. అందరిలాగే సదరు మహిళ ఈ పాత ట్రెండ్ ఫోటోలను ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ మహిళ పోస్టు కాస్త దుకాణ యజమాని కంటిలో పడింది. దీంతో ఫోటోను పరిశీలించిన దుకాణా దారుడు ముఖ పోలికలను నిశితంగా పరిశీలించి ఆనాడు చోరి చేసిన మహిళ ఈమెనని గుర్తుపట్టాడు. దీంతో అతడు వెంటనే పోలీసులు ఆశ్రయించి వివరాలు సేకరించారు. పోలీసులు షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగి మహిళ వద్దకు పోలీసులు చేరుకుని విచారించారు. పోలీసుల విచారణలో సదరు మహిళ తప్పును ఓప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేవలం సరదా కోసం చేసిన పోస్ట్ కాస్తా గడచిన 45 ఎళ్లనాటి దొంగను పట్టించడంతో అందరూ షాకయ్యారు.

Advertisement

Also read: ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Tags

Related News

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!

ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!

బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే పరాగ్.. వేల కోట్లకు అధిపతి, అసలు కారణమేంటి?

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

Big Stories

Advertisement
×