BigTV English

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast

BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా సాయి ప్రసాద్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయి ప్రసాద్‌ను ఎన్‌ఐఏ విచారణకు తీసుకువెళ్లింది. గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఓ మొబైల్ స్టోర్‌తో పాటు ఇద్దరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.

మరోవైపు కర్ణాటకలో సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై కాంగ్రెస్‌ బీజేపీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని కాషాయ మద్దతుదారులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు.


కాగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×