BigTV English

Budget 2023: నేడే కేంద్ర బడ్జెట్.. మరికాసేపట్లో ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్

Budget 2023: నేడే కేంద్ర బడ్జెట్.. మరికాసేపట్లో ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్

Budget 2023: భారతీయులు అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్మలా సీతారమన్ ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.


కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం నెలకొనడం.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న సమయంలో బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఏడాదిలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో కేంద్ర‌లోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌బోయే పూర్తి స్థాయి చివ‌రి బ‌డ్జెట్ ఇదే కానుంది.

ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ను వివరించారు.


Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×