BigTV English

CBI Case on Megha Engineering: రూ.315 కోట్ల లంచం కేసు.. మెఘా ఇంజనీరింగ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ!

CBI Case on Megha Engineering: రూ.315 కోట్ల లంచం కేసు.. మెఘా ఇంజనీరింగ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ!

CBI Registers Case On Megha Engineering & Infrastructure Limited: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం(ఏప్రిల్ 13), మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులపై కేసు నమోదు చేసింది. PTI నివేదించిన ప్రకారం ₹315 కోట్ల NISP ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై కేసు దాఖలు చేసింది.


మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులు NISPకు చెందిన రూ. 315 కోట్ల ప్రాజెక్టు అమలులో లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

జగదల్‌పూర్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 174 కోట్ల బిల్లుల చెల్లింపు విషయంలో రూ.78 లక్షలు లంచం తీసుకున్నారని సీబీఐ ఎన్ఎమ్‌డీసీ అధికారులపై కేసు నమోదు చేసింది.


Also Read: CJI: న్యాయ వ్యవస్థలను అణగదొక్కాలని చూస్తున్నారు.. సీజేఐకు మాజీ జడ్జీల లేఖ

మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అతిపెద్ద దాతలలో ఒకటి, టాప్ 10 దాతల జాబితాలో ఉంది. గత నెలలో భారత ఎన్నికల సంఘం బహిరంగపరచిన జాబితా ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాలు, నిర్మాణ సంస్థ, దాని సంబంధిత సంస్థ వెస్ట్రన్ UP పవర్ ట్రాన్స్‌మిషన్ కో. ₹1,186 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది.

Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×