E-Paper
Advertisement

Chhatisgarh Exit polls: ఛత్తీస గడ్ ఎగ్జిట్ పోల్స్.. దూసుకుపోతున్న కాంగ్రెస్!

Chhatisgarh Exit polls | భారత దేశం మధ్యలో ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్ గడ్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే.. మేజిక్ ఫిగర్ 46ను అందుకోవాలి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ప్రస్తుతం భూపేష్ సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

Chhatisgarh Exit polls: ఛత్తీస గడ్ ఎగ్జిట్ పోల్స్.. దూసుకుపోతున్న కాంగ్రెస్!
Advertisement

Chhatisgarh Exit polls(telugu news live today):

భారత దేశం మధ్యలో ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్ గడ్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే.. మేజిక్ ఫిగర్ 46ను అందుకోవాలి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ప్రస్తుతం భూపేష్ సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే..

Advertisement

పిపుల్ పల్స్ సర్వే
కాంగ్రెస్ 54 – 64

బిజేపీ 29 – 39

Advertisement

జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 42 – 53

బిజేపీ 34 – 45

ఇతరులు 0 – 5

యాక్సిస్ మై ఇండియా సర్వే
కాంగ్రెస్ 40 – 50

బిజేపీ 36 – 46

ఇతరులు 1 – 5

దైనిక్ భాస్కర్ సర్వే
కాంగ్రెస్ 46 – 55

బిజేపీ 35 – 45

సి ఓటర్ సర్వే
కాంగ్రెస్ 41 – 53

బిజేపీ 36 – 48

ఇతరులు 0 – 4

టుడేస్ చాణక్య సర్వే
కాంగ్రెస్ 57

బిజేపీ 33

రిపబ్టిక్ మాట్రైజ్ సర్వే
కాంగ్రెస్ 44 – 52

బిజేపీ 34 – 42

ఇతరులు 0 – 2

పై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే.. అన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కానీ మరీ మెజారిటీ మాత్రం కాదు. ఎందుకంటే బిజేపీ వెనుకంజలో ఉన్నా.. గత అయిదు సంవత్సరాలలో ఎన్నో రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేసింది. ఎమ్మెల్యేలను కొనడం.. కుట్రలు చేయడం నేటి బిజేపీకి పెద్ద విషయం కాదు.

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×