BigTV English

Kejriwal Petition Hearing Today: కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం.. న్యాయస్థానం తీర్పు.. ఎందుకు ఆసక్తి..?

Kejriwal Petition Hearing Today: కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం.. న్యాయస్థానం తీర్పు.. ఎందుకు ఆసక్తి..?
CM Kejriwal petition hearing today at Delhi high court on ED Arrest
CM Kejriwal petition hearing today at Delhi high court on ED Arrest

Kejriwal petition hearing: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో ఇంకా  మలుపులు తిరుగుతోందా? మళ్లీ అరెస్టులు మొదలవుతాయా? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి. తాజాగా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.


తనను ఈడీ అక్రమంగా చేయడంపై ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తీర్పు వెలువడే అవకాశముందని అంటున్నారు. న్యాయ స్థానం తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి ఆఫ్ నేతల్లో నెలకొంది.

Also Read: దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!


ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. మద్యం కుంభకోణంలో పలుమార్లు ఆయన్ని ఈడీ తమ అదుపులోకి తీసుకుని విచారించింది కూడా. కీలక విషయాలను రాబట్టింది కూడా. ఈ కేసులో ముఖ్యమైన నేతలు అరెస్టు చేయడంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది కీలకంగా మారింది. ఈ క్రమంలో న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లమంటుందా? కేసు విచారణ తర్వాత మళ్లీ పిటీషన్ దాఖలు చేయాలని అంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆఫ్ నేతలను వెంటాడుతున్నాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×