E-Paper
Advertisement

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం
Advertisement

Indigo: ఇండిగో విమాన సేవల అంతరాయంతో దేశం వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. నిర్వహణ లోపాల కారణంగా వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవ్వడంపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.

పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులపై దుమారం రేగింది. ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడంపై పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలనే ఇండిగో నిర్లక్ష్యం వహించిందని పైలట్స్ అసోసియేషన్ పేర్కొంది. 2024 జనవరిలోనే డీజీసీఏ కొత్త నిబంధనలు ప్రకటించిందని తెలిపింది. అయినా సరిపడా పైలట్లను ఇండిగో ఏర్పాటు చేసుకోలేదని ఆరోపించింది. డీజీసీఏ వారాంతపు విశ్రాంతిని సడలించడం వల్ల పైలట్లకు సరైన విశ్రాంతి ఉండదని పైలట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దాని వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపింది.

Advertisement

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×