BigTV English

Dayanidhi Maran | హిందీ మాట్లాడేవాళ్లు టాయిలెట్లు కడుగుతున్నారు.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Dayanidhi Maran | తమిళనాడులో మరోసారి హిందీ భాషపై వివాదం మొదలైంది. తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన దయానిధి మారన్ హిందీ మాట్లాడేవాళ్లు తమ రాష్ట్రంలో టాయిలెట్లు కడుగుతున్నారని, రోడ్లు ఊడ్చే పని చేస్తున్నారని ఇటీవల అన్నారు. ఆయన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dayanidhi Maran | హిందీ మాట్లాడేవాళ్లు టాయిలెట్లు కడుగుతున్నారు.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Dayanidhi Maran | తమిళనాడులో మరోసారి హిందీ భాషపై వివాదం మొదలైంది. తమిళనాడులో అధికార పార్టీ ఎంపీ అయిన దయానిధి మారన్ హిందీ మాట్లాడేవాళ్లు తమ రాష్ట్రంలో టాయిలెట్లు కడుగుతున్నారని, రోడ్లు ఊడ్చే పని చేస్తున్నారని ఇటీవల అన్నారు. ఆయన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


దయానిధి మారన్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ నుంచి హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో భవన నిర్మాణ కూలీలుగా, టాయిలెట్ క్లీనర్లుగా, రోడ్లు ఊడ్చేవారిగా పనులు చేసుకుంటున్నారని.. అదే ఇంగ్లీషు మాట్లాడే వాళ్లు సాఫ్ట్ వేర్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారని అన్నారు.

ఆయన చేసిన వ్యాఖ్యాలను ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బిజేపీ, అలాగే బిహార్‌లో అధికారంలో ఉన్న జెడియూ, ఆర్జేడీ పార్టీలు తప్పుబట్టాయి.


Dayanidhi Maran, Tamil Nadu MP, controversial comments, Controversy, Hindi speaking, Uttar Pradesh, Bihar, Labour, North South Divide,

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×