BigTV English

Delhi Chandni Chowk Fire Accident : ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Delhi Chandni Chowk Fire Accident : ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Delhi Chandini Chowk Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాందినీ చౌక్‌లోని భగీరథ్ ప్యాలెస్‌లో మంటలు చెలరేగాయి.చూస్తుండగానే విపరీతంగా విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.


దాదాపు 40 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడతుండడంతో …వాటిని ఆర్పివేయడం కష్టతరంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాత్రి నుంచి అక్కడే ఉండి…. సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×