BigTV English

Rain in Delhi : ఢిల్లీలో వర్షం.. పడిపోయిన ఉష్ణోగ్రతలు..

Rain in Delhi : ఢిల్లీలో వర్షం.. పడిపోయిన ఉష్ణోగ్రతలు..
Delhi Weather update

Delhi Weather update : ఢిల్లీ, దానికి ఆనుకునే ఉన్న నేషనల్ కేపిటల్ రీజియన్(NCR)లో మంగళవారం ఉదయం స్వల్పపాటి వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గాయి. రోజంతా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది.


ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు కురవొచ్చని తెలిపింది. దీంతో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.5, 11.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అవుతాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి, కినౌర్, కులులో ఎత్తైన ప్రాంతాలు, చంబ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిల మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×