E-Paper
Advertisement

ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!

ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!
Advertisement

Pralhad Joshi: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో పెరిగిన ఒత్తిడితో కేంద్ర నిఘా వర్గాలు అందించిన నివేదిక ఆదారంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తన పదవికి రాజీనామా చేసినట్టుగా సమాచారం. దంతో కేంద్రంలోని కొంత మంది ప్రభుత్వ పెద్దల సూచలన మేరకు ప్రదాన్ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.

ప్రహ్లాద్‌ జోషి..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెదించారు. ప్రస్థుతం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రహ్లాద జోషికి అదనంగా కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేటి నుండి ప్రహ్లద్ జోషి విద్యాశాఖను పర్యవేక్షించనున్నారు. ప్రస్థుతం కొత్తగా కేంద్రం తత్కాలి విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషిని నియమించే అవకాశం ఉందని కేంద్రంలో సామాచారం. దర్మేధ్రప్రదాన్ రాజీనామాతో విద్యాశాఖ మంత్రి పోస్ట్ కాలీగా ఉండకుండా తాత్కాలిక మంత్రిని నియమించే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

Also Read: Sunday Movies in Tv : సండే టీవీ సినిమాల సందడి.. సినీ ప్రియులకు పండగే..!

స్పష్టమైన లక్ష్యం..

మరోవైపు ప్రధాన్ రాజీనామాతో గత కొద్ది రోజులుగా నిరసనలతో అట్టుడికిన దిల్లీలో ప్రస్తుతం వాతావరణం శాంతించింది. విద్యార్థులు నిరసనలను విరమించడంతో మెట్రో స్టేషన్లు సైతం తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి కీలక నివేదిక అందినట్టు సమాచారం. ఒక స్పష్టమైన లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ​ సాగిస్తున్న నిరసనల్లోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్నది ఆ నివేదిక సారాంశమని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

Related News

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

Big Stories

Advertisement
×