E-Paper
Advertisement

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్
Advertisement

Harbhajan Singh On Ms Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఐదు సార్లు చాంపియన్ గా నిలిచింది. పలుసార్లు ఫైనల్ దాకా వెళ్ళిన చెన్నై సూపర్ కింగ్స్… ఎలిమినేటర్ స్టేజ్ కు వెళ్ళిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదుసార్లు మహేంద్రసింగ్ ధోని చాంపియన్ గా నిలిపాడు. ఇప్పటికీ ఆ జట్టు మంచి పాపులారిటీ సంపాదించింది అంటే దానికి ముఖ్య కారణం ధోని ఒక్కడే.

అలాంటి మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బౌలర్ తప్పిదాలు చేస్తే, ధోని పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తాడని.. షాకింగ్ కామెంట్స్ చేశారు. శార్దూల్ ఠాకూర్ ఒకానొక సమయంలో చెత్త బౌలింగ్ చేసినప్పుడు.. అతడిని గాడిలో పెట్టకుండా వదిలేసాడని మండిపడ్డారు. దీంతో ధోనీ పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

శార్దుల్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో హర్భజన్ సింగ్ గతంలో పని చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా CSK బౌలర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో కేన్ మామ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడని హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. ఒకే లైన్ అండ్ లెంగ్త్ తో సరైన ఫీల్డింగ్ సెట్ చేయకుండానే బంతులు శార్దూల్ ఠాకూర్ సంధించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కేన్ మామ బ్యాటింగ్ లో ఇరగదీసాడని హర్భజన్ సింగ్ తెలిపారు. అయితే ఇంత జరుగుతున్నా ధోని మాత్రం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. దీంతో తానే వెళ్లి ధోనితో ఈ విషయం చర్చించానని వివరించారు. శార్దూల్ ఠాకూర్ కు సరైన లెంగ్త్ గురించి నువ్వైనా చెప్పు ధోని అంటూ తాను కోరానని వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలో ధోని ఇచ్చిన ఆన్సర్ తనను షాక్ నకు గురి చేసినట్లు వెల్లడించారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Advertisement

శార్దుల్ బౌలింగ్ గురించి టెన్షన్ పడకు.. నాలుగైదు సార్లు ఇలా బౌండరీలు వెళితేనే, అతడు లైన్ లోకి వస్తాడని తనకే కౌంటర్ ఇచ్చాడని హర్భజన్ సింగ్ వివరించారు. అతడికి స్వేచ్ఛ ఇస్తేనే సరైన బౌలింగ్ చేస్తాడని ధోని తనతో చెప్పినట్లు హర్భజన్ సింగ్ వెల్లడించారు. అయితే రోహిత్ శర్మ ఇలా ఉండబోడని గుర్తు చేశారు హర్భజన్. బౌలర్ ఒక్క బౌండరీ ఇస్తేనే.. అతని దగ్గరికి వెళ్లి రోహిత్ శర్మ క్లాస్ పీకుతాడని వెల్లడించారు. ధోని లాగా ఫ్రీడం అస్సలు ఇవ్వకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

Big Stories

Advertisement
×