BigTV English

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..


Earthquake : ఉత్తరాదిలో భూకంపం అలజడి సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎర్త్ కేక్ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా రికార్డైంది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. హస్తినలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు కనిపించాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×