BigTV English

Gun Misfire | పోలీస్ స్టేషన్‌లో గన్ శుభ్రం చేస్తుండగా మహిళ తలలో దూసుకెళ్లిన బుల్లెట్.. ఆ తరువాత..

Gun Misfire | ఉత్తర్ ప్రదేశ్‌లోని అలిగఢ్ నగరంలో ఒక ఫాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ గన్ శుభ్రం చేస్తుండగా పొరపాటున గన్ పేలి బుల్లెట్ ఎదురుగా కూర్చున్న

Gun Misfire | పోలీస్ స్టేషన్‌లో గన్ శుభ్రం చేస్తుండగా మహిళ తలలో దూసుకెళ్లిన బుల్లెట్.. ఆ తరువాత..

Gun Misfire | ఉత్తర్ ప్రదేశ్‌లోని అలిగఢ్ నగరంలో ఒక ఫాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ గన్ శుభ్రం చేస్తుండగా పొరపాటున గన్ పేలి బుల్లెట్ ఎదురుగా కూర్చున్న మహిళ తలలో దూసుకెళ్లింది. ఈ ఘటన సిసిటీవిలో రికార్డు అయింది. ఇప్పుడా సిసిటివి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఎస్ఐని సస్పెండ్ చేసి.. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.


Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×