BigTV English

Insurance: లవర్స్ మీ కోసమే ఇది.. హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్

Insurance: లవర్స్ మీ కోసమే ఇది.. హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్

Love Insurance: లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వినే ఉంటా. ఇలానే ఈ మధ్యకాలంలో ఓ కొత్త ఇన్సూరెన్స్ వచ్చింది. అదే హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్. ఉన్న ఇన్సూరెన్సులతోనే ఏగలేకపోతుంటే.. మళ్లీ ఇదేం ఇన్సూరెన్స్ అనుకుంటున్నారా?.. అయితే ఇది అందరికీ కాదు. కేవలం ప్రేమికులకు మాత్రమే. లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది.


ప్రతీక్ ఆర్యన్ అనే యువకుడు తన లవర్‌తో కలిసి బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ప్రతినెలా ఆ ఖాతాలో ఇద్దరూ రూ. 500 జమ చేయడం మొదలు పెట్టారు. ఎవరు బ్రేకప్ చెప్పినా అవతలి వ్యక్తి ఆ ఖాతాలోని డబ్బులు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ అని పేరు పెట్టుకున్నారు. అలా ఇప్పటి వరకు ఆ ఖాతాలో రూ. 25 వేలు జమ చేశారు.

ఇటీవల ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్ అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో ఆర్యన్ ఆ ఖాతాలోని రూ. 25 వేలను తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటూ.. ‘‘ నా లవర్ మోసం చేయడంతో రూ. 25 వేలు సంపాదించాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ ఐడియా బాగుంది. నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ట్రై చేస్తా’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘‘మరో అమ్మాయితో కూడా ట్రై చెయ్.. ఇది నీకు మంచి రిటర్న్స్ ఇచ్చే బిజినెస్ అవుతుంది’’ అని రాసుకొచ్చాడు.


Tags

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×