BigTV English
Advertisement

Mallikarjun Kharge : మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి సంచలన వ్యాఖలు చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవన్నారు. పుతిన్ లాగే మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

Mallikarjun Kharge : మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..
This image has an empty alt attribute; its file name is e0d5fe73dc1b879121ea9435379278b7.jpg

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కీలక వ్యాఖలు చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవన్నారు. పుతిన్ లాగే మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.


2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని ఖర్గే అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని అరికడతామన్నారు. ఇందుకు ప్రజలు ఇండియా కూటమి కి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

భారత దేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని ఖర్గే అన్నారు. కాని బీజేపీ నాయకులు మాత్రం ‘నఫ్రత్‌కీ దుకాన్‌’కు తెరతీశాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ ప్రభుత్వం ఈడీ అధికారులతో కలిసి నోటీసులు జారీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×