E-Paper
Advertisement

NCP: డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. పార్టీలో చీలిక.. శరద్ పవార్‌కు మహా షాక్..

NCP: డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. పార్టీలో చీలిక.. శరద్ పవార్‌కు మహా షాక్..
Advertisement

NCP: మహారాష్ట్ర ఎన్సీపీలో చీలక వచ్చింది. శరద్ పవార్ కు షాక్ తగిలింది. ఆయన తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ఇటీవల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.

శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని ప్రకటన చేసిన రోజే మీడియా ముందు అజిత్ పవార్ ముఖం చాటేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి షిండే వర్గం పావులు కదిపింది. అజిత్ పవార్ తో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు ఫలించాయి. ఫలితంగానే ఎన్సీపీలో చీలిక వచ్చింది.

Advertisement

అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారితో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.ఛగన్ భుజ్ బల్ మంత్రికి ప్రమాణం చేశారు. అజిత్ పవార్ కు ఆర్థికశాఖ ఇచ్చే అవకాశం ఉంది.

Related News

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం ఘటన.. పెరుగుతున్న మృతులు, సీసీటీవీలో కీలక విషయాలు, శిథిలాల కింద ఇంకా

చెంప దెబ్బ కొట్టినందుకు.. యువతి గొంతులో కత్తులు దింపాడు యువకుడు, గురుగ్రామ్‌లో ఘటన

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

Big Stories

Advertisement
×