E-Paper
Advertisement
IMD: పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలు, తీవ్ర చలిగాలుల ముప్పు

IMD: పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలు, తీవ్ర చలిగాలుల ముప్పు

IMD: దేశవ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు దక్షిణాన భారీ వర్షాలు, మరోవైపు ఉత్తరాదిలో చలిగాలులు వణికించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే రెండు రోజులు, ముఖ్యంగా బుధ, గురువారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలుల (కోల్డ్ వేవ్) […]

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం

Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. నేషనల్ పార్క్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనతో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం […]

Bihar Exit Poll: బిహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేదే హవా!
Junior Doctors Arrest: ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటన.. ఆరుగురు జూనియర్ డాక్టర్లు అరెస్ట్
Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం.. వాటిపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు!
Maoist Hidma: నువ్వు ఏడున్నవ్ బిడ్డా.. ఇంటికి వచ్చేయ్.. నీకోసం ఎదురుచూస్తున్న, హిడ్మా తల్లి ఆవేదన
Delhi Blast: ఎన్ఐఏకు ఢిల్లీ పేలుడు కేసు.. వెలుగులోకి కారుకు సంబంధించిన కీలక విషయాలు
Delhi Car Blast: ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఢిల్లీలో పేలుడు ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్? ముగ్గురు అరెస్ట్, తీగలాగితే డొంక కదలింది
Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..
Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే
Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి
Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్,  పుల్వామా వాసి
Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Big Stories

Advertisement
×