E-Paper
Advertisement

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!
Advertisement

PM Modi: ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడి ఓ వీడియో వివడుదల చేశాడు. జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద కొంత మంది యువకులు అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారని అన్నారు. తనపై మరియు తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, చిన్నతనంలో పొరపాట్లు సహజమని భావించి వారిని క్షమిస్తున్నానని పేర్కోన్నారు.

Also Read: ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

శిక్షించండం పరిష్కారం కాదు..

Advertisement

యువతను శిక్షించడం లేదా వేధించడం పరిష్కారం కాదని ప్రధాని మోడి తెలిపారు. దారి తప్పిన పిల్లలకు సరైన మార్గం చూపడమే సమాజ బాధ్యత అని కొనియాడారు. గతంలో చేసిన తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకుని, దేశ పురోగతి మరియు ఉజ్జ్వల భవిష్యత్తు కోసం యువత అంతా కలిసి ముందుకు సాగాలని ప్రధాని మోడి పిలుపునిచ్చారు. గతంలో జంతర్ మంతర్ వద్ద డిల్లిలో నీట్ పేపర్ లీకేజీతో వేలాది మంది విద్యార్ధులు ధర్నా చేసిన విషయం మనందనికి తెలిసిన విషయమే.. అయితే దర్నాలో పాల్గోన్న యువతను ఉద్దేశించి ప్రదాని నరేంద్ర మోడి మాట్లాడారు.

Advertisement

Also Read: Upcoming Movies: ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×