E-Paper
Advertisement

Sabarimala: మూతపడనున్న శబరిమల ఆలయం.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..?

Sabarimala temple closed

Sabarimala: మూతపడనున్న శబరిమల ఆలయం.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..?
Advertisement
Sabarimala latest news

Sabarimala latest news(News update today in telugu):

శబరిమల దేవస్థానం తలుపులు మూతపడనున్నాయి. రేపు అంటే.. డిసెంబర్ 27వ తేది రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. మండల పూజ ముగింపు మహోత్సవం పూర్తయిన అనంతరం ఆలయ తలుపులను మూసివేయనున్నారు. తిరిగి మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను తెరుస్తారు. అప్పటి నుంచి మకరజ్యోతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

జ్యోతి దర్శనం.. జనవరి 15వ తేదీ సాయంత్రం 6.36 గంటలకు ఉండనుంది. ఆ తర్వాత అయ్యప్పల మాల విరమణల అనంతరం జనవరి 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. కాగా.. మరికొద్దిగంటల్లో ఆలయం మూతపడనుండగా అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప దర్శనానికి సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతుందని ట్రావెన్ కోర్ బోర్డ్ అధికారులు తెలిపారు. మకరవిళక్కు పూజలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో.. ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×