BigTV English

Shashi Tharoor Trolls : ట్రోలర్స్‌కు ఘాటుగా జవాబిచ్చిన శశిథరూర్..

Shashi Tharoor Trolls : ట్రోలర్స్‌కు ఘాటుగా జవాబిచ్చిన శశిథరూర్..

Shashi Tharoor Trolls : శశిథరూర్ ఓ మహిళ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ సాహిత్య కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొనగా అక్కడే ఉన్న ఓ మహిళ శశిథరూర్‌తో సెల్ఫీ స్టైల్‌లో ఓ ఫోటో దిగింది. ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.


అమ్మాయిలను పడేయటంలో థరూర్ తరువాతే ఎవరైనా అని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ ఎక్కువవడంతో సదరు మహిళ సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేసింది. నేను శశిథరూర్‌తో సాహిత్య కార్యక్రమంలో భాగంగా మాత్రమే ఫోటో దిగానని.. థరూర్‌కు, తనకు వ్యక్తిగతం, రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు.

థరూర్‌ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. ఆలోచనలు కలుషితమయ్యాయని ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. మీ చర్యలతో ఆ యువతి ఎంతో బాధపడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువతితోనే కాకుండా నేను అక్కడ చాలామందితో ఫోటో దిగాను. మీ అసహ్యమైన ఆలోచనలను మీతోనే ఉంచుకోండని శశిథరూర్ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు.


Tags

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×