E-Paper
Advertisement

Supreme Court : సుప్రీంకోర్టుకు చలికాలం సెలవులు..

Supreme Court : సుప్రీంకోర్టుకు చలికాలం సెలవులు..
Advertisement

Supreme Court : దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చలికాలం సెలవులు ప్రకటించారు. జనవరి 1 వరకూ సెలవులు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు. సెలవుల సమయంలో సుప్రీంకోర్టులో ఏ విధమైన బెంచ్‌లు అందుబాటులో ఉండవన్నారు. ప్రతియేటా శీతాకాల సెలవుల్లో వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటయ్యేవి కానీ ఈసారి ఏ బెంచ్‌లు అందుబాటులో ఉండవని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

2023 జనవరి 2న తిరిగి సుప్రీంకోర్టు సేవలు ప్రారంభమౌతాయి. కోర్టుల సెలవులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజే సుప్రీంకోర్టు సీజేఐ సెలవులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయస్థానాలకు సెలవుల అంశమనేది గతంలో కూడా చాలాసార్లు చర్చనీయాంశమైంది.

Tags

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×