BigTV English

SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు.. సమర్థించిన సుప్రీంకోర్టు

SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు.. సమర్థించిన సుప్రీంకోర్టు

Supreme Court Verdict on SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై విచారణ చేయగా.. ఆరుగురు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ వర్గీకరణను వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యం కాదని ఆయన వాదించారు. 6:1 మెజార్టీ రావడంతో ఎస్సీ వర్గీకరణకుCJI చంద్రచూడ్ ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


2004లో రాష్ట్ర ప్రభుత్వాలు కులాల ఉప వర్గీకరణ చేయవద్దని ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి.. ఇప్పుడు వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లభించినట్లైంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్గీకరణ ఆవశ్యకత ఉందని, ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


Related News

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×