BigTV English

Palwal News : టీనేజర్‌పై ఆకతాయిల కాల్పులు

Palwal News : టీనేజర్‌పై ఆకతాయిల కాల్పులు


Firing on Teenager in Palwal : సోదరి, తల్లికి రక్షణగా వెళ్లిన టీనేజర్‌పై ఆకతాయిలు కాల్పులు జరిపారు. ఈ ఘటన హరియాణాలోని పల్వాల్‌లో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి తన తల్లి, సోదరితో కలిసి పిడకలు ఏరడానికి వెళ్లాడు.

ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో 8-9 మంది వ్యక్తులు మూడు బైక్ లపై వారిని వెంటాడారు. తల్లిని, సోదరిని వేధిస్తుంటే అడ్డుకున్నాడు. దాంతో ఆకతాయిల్లో ఒకడు అతనిపై కాల్పులు జరిపాడు. అనంతరం వారు పరారయ్యారు. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేశారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×