E-Paper
Advertisement

Prabhas: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ డూప్ రెమ్యూనరేషన్.. వామ్మో అన్ని లక్షలా?

Prabhas: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ డూప్ రెమ్యూనరేషన్.. వామ్మో అన్ని లక్షలా?
Advertisement

Prabhas latest news

Prabhas latest news(Tollywood news in telugu): పాన్ ఇండియా స్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే హీరో రెబల్ స్టార్ ప్రభాస్. దేశవ్యాప్తంగా అందరి హృదయాలను డార్లింగ్ ప్రభాస్ దోచుకున్నాడు. ఆరడుగులకు పైగా ఉండే ఈ కటౌట్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సినిమాలలో అతడి కటౌట్‌కి తగ్గ యాక్షన్ సన్నివేశాలను చూస్తే ఆ కిక్కే వేరు.

Advertisement

అలాంటి ఫైట్ సీన్స్ ఒక్క ప్రభాస్‌ కటౌట్‌కు మాత్రమే సేట్ అవుతాయని అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. అయితే కొన్ని సినిమాలలో హీరో డబుల్ రోల్ చేయాల్సి వచ్చినపుడు డూప్‌ను సెలెక్ట్ చేసుకుంటుంటారు. అచ్చం హీరో పోలిన కటౌట్, ఫేస్‌కట్ ఉన్న వ్యక్తినే తీసుకుంటుంటారు.

భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు వారిని పెడుతుంటారు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీలో షారుఖ్ రెండు పాత్రలో కనిపించాడు. అందులో ఒక పాత్రను షారుఖ్ చేయగా.. మరొక పాత్రలో ఆయనకు డూప్‌గా వేరొక వ్యక్తి చేశాడు.

Advertisement

READ MORE: ప్రభాస్‌తో మరోసారి జోడి కట్టనున్న జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్

అయితే ఇప్పుడు అలాంటిదే ప్రభాస్‌కు డూప్‌గా చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. కిరణ్ రాజ్ అనే వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్‌కు డూప్‌గా చేస్తున్నాడు. ఇతడు బాహుబలి సినిమాలో డార్లింగ్ ప్రభాస్‌కు డూప్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రభాస్‌కి డూప్‌గా నటించే ఈ వ్యక్తి పారితోషికం ఎంత ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా అతడి రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడి పారితోషికం తెలిసి నెటిజన్లు అవక్కావుతున్నారు. కిరణ్ రాజ్ ఒక్క సినిమాకు గానూ దాదాపు రూ.30 లక్షలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

READ MORE: అఘోరాగా విశ్వక్‌సేన్‌.. ‘గామి’టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్!

అయితే ఈ రెమ్యూనరేషన్ మొత్తం ప్రభాసే చెల్లిస్తాడట. సాధారణంగా మిగతా హీరోల డూప్‌లకు నిర్మాతలే పారితోషికాన్ని చెల్లిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలా కాదు. అతడు నటించే సినిమాలలో తన డూప్‌కి.. అలాగే తన సిబ్బంది అందరికీ డార్లింగే జీతాలు ఇస్తాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×