E-Paper
Advertisement

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!
Advertisement

Supreme Court Judges: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన ముగ్గురితో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు భవనంలోని ఆడిటోరియంలో జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్​ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్​ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, వివిధ హైకోర్టుల అధికారులు హాజరయ్యారు.

నూతనంగా ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సుప్రీం కోర్టు, ఇతర హైకోర్టుల న్యాయవాదులు కూడా హాజరయ్యారు. సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు కొలీజియం ఈ ముగ్గురు పేర్లను సిఫార్సు చేయగా, సోమవారం ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. వీరి ప్రమాణంతో సుప్రీం కోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది.

Advertisement

Also Read: రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

కాగా మొత్తం 38 పోస్టులు మంజూరయ్యాయి. సుప్రీంకోర్టు సవరణ చట్టం- 2026 తర్వాత ఈ సంఖ్యను ఇటీవల 34 నుంచి 38కి పెంచారు. తాజాగా జస్టిస్ సునీతా అగర్వాల్ నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు పెరిగింది. వీరిలో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ వెంకిట సుబ్రమణి మోహన ఉన్నారు.

Advertisement

Also Read: ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

Tags

Related News

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×