BigTV English

Thackeray Criticizes Election Schemes: ఆ స్కీములన్నీ మూలకు పడేసేటివే: ఉద్ధవ్ థాక్రే

Thackeray Criticizes Election Schemes: ఆ స్కీములన్నీ మూలకు పడేసేటివే: ఉద్ధవ్ థాక్రే

Uddav Thackeray fire Shinde govt woman schemes: శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతమున్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే సర్కారు మహిళల కోసం ప్రకటిస్తున్న పథకాలపై ఆయన మండిపడ్డారు. ఆ స్కీములన్నీ కూడా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మూలకు పడేసే స్కీములంటూ ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యవసరంగా చాలా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే అంటూ ఆయన ఫైరయ్యారు. ఆ స్కీములు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా ఆ స్కీములను అమలు చేయరన్నారు.


Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×