E-Paper
Advertisement

Budget: బడ్జెట్ అంశాలు లీక్.. పదవి కోల్పోయిన ఆర్థికమంత్రి

Budget: బడ్జెట్ అంశాలు లీక్.. పదవి కోల్పోయిన ఆర్థికమంత్రి
Advertisement

Budget: బడ్జెట్‌లోని పలు అంశాలు లీక్ కావడంతో ఆర్థిక మంత్రి పదవి వీడాల్సి వచ్చింది. ఈ ఘటన 1950లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగింది. బడ్జెట్‌లోని కొన్ని అంశాలు ముందే బయటకు తెలిసిపోయాయి. దీంతో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన కొంత మంది ఉన్నత వర్గాలకు కొమ్ముకాసి బడ్జెట్‌ను లీక్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈక్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జాన్ మథాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి వరకు బడ్జెట్‌ను రాష్ట్రపతి భవన్‌లోనే ముద్రించే వారు. ఈ ఘటనతో బడ్జెట్ ముద్రణను రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్డులోని ముద్రణాలయానికి మార్చారు.

Advertisement

ఆ తర్వాత 1980లో నార్ట్‌బ్లాక్‌లో ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×