BigTV English

America on Arvind Kejriwal Arrest: మొన్న జర్మనీ.. నేడు అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన అమెరికా..!

America on Arvind Kejriwal Arrest: మొన్న జర్మనీ.. నేడు అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన అమెరికా..!
United States on Arvind Kejriwal Arrest
United States on Arvind Kejriwal Arrest

United States of America Comments on Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల అరెస్టు చేసిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యుఎస్ తెలిపింది. న్యాయమైన, పారదర్శకతో కూడిన చట్టపరమైన ప్రక్రియను ప్రోత్సహిస్తుందని పేర్కొంది.


ఇంతకుముందు ఢిల్లీ సీఎంపై “నిష్పాక్షిక” విచారణను జర్మనీ కోరింది. దీనిపై జర్మనీ ఎంబసీకి చెందిన సీనియర్ డిప్లోమాట్ వివరణను భారతదేశం కోరింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై అగ్రదేశం అమెరికా స్పందించడం గమనార్హం.

“ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూలమైన చట్టపరమైన ప్రక్రియను మేము ప్రోత్సహిస్తున్నాము” అని US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు.


ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.

Also Read: Bridge Collapse in America: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన!

శుక్రవారం, కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ ఆందోళన చేసింది. “న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని మేము భావిస్తున్నాము, ఆశిస్తున్నాము” అని జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా ఇండియా దీన్ని వ్యతిరేకిస్తూ జర్మన్ డిప్యూటీ రాయబారి జార్జ్ వీలర్‌ను వివరణ కోరింది. భారతదేశ న్యాయవ్వవస్థలో చోటు చేసుకోవడం అవుతోందని, అవి అత్యంత అసమంజసమైనవని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

దేశంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనం సృష్టించింది. రూస్ ఎవెన్యూ కోర్ట్ కేజ్రీవాల్‌కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×