E-Paper
Advertisement

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో జరిగింది.

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

Advertisement

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 నుండి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతపు మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

Advertisement

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీసి, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Tags

Related News

ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!

తండ్రిపై దాడికి ప్రతీకారం.. హోటల్‌పై అక్కాచెల్లెళ్ల దాడి.. చుక్కలు చూపించేశారు భయ్యా!

బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!

బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?

సింహాన్ని బైకులపై వెంబడించిన అటవీ సిబ్బంది.. తిరగబడ్డ మృగరాజు, వీడియో వైరల్!

గంటల వ్యవధిలో ఇద్దరు ప్రయాణికులు.. రైలు నుంచి సముద్రంలోకి జంప్, పంబన్ వంతెనపై ఘటనలు

విడాకుల రోజే రెండో పెళ్లి.. కోర్టు తీర్పురాక ముందే చెల్లుబాటు అవుతుందా?

Big Stories

Advertisement
×