BigTV English
Advertisement

Delhi Police on Vada Pav Girl Arrest: ‘వడా పావ్ అమ్ముతున్న యువతిని మేం అరెస్ట్ చేయలేదు.. కానీ..: ఢిల్లీ పోలీసులు

Delhi Police on Vada Pav Girl Arrest: ‘వడా పావ్ అమ్ముతున్న యువతిని మేం అరెస్ట్ చేయలేదు.. కానీ..: ఢిల్లీ పోలీసులు

Delhi Police on Vada Pav Girl Arrest: వడా పావ్ అమ్ముతున్న యువతిని తాము అరెస్ట్ చేయలేదని, అదేవిధంగా ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రికా దీక్షిత్ అనే యువతి ఢిల్లీలోని మంగోల్ పురి ఏరియాలో కొన్ని నెలల నుంచి ఫుడ్ స్టాల్ నిర్వహిస్తుంది. ఈమె వడా పావ్ గర్ల్ గా సోషల్ మీడియాలో పేరుగాంచింది.


అయితే, ఈమె ఫుడ్ స్టాల్ ను స్థానిక మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నది. కస్టమర్లే కాదు.. ఈమె సోషల్ మీడియాలో పేరుగాంచడంతో అక్కడికి జనాలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి చుట్టుపక్కలవాళ్లు ఫిర్యాదు చేయడంతో అక్కడికి పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వారు తెలిపారు.

Also Read: ఇక నుంచి అదే నా అడ్డా: ప్రముఖ హీరోయిన్


అయితే, దీక్షిత్ వీధి వ్యాపారి. ఈమె ఢిల్లీలో వడా పావ్ స్టాల్ ను నిర్వహిస్తుంది. అయితే, ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, తన వడా పావ్ స్టాల్ ను తొలగించాలని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆమె వీడియో వైరల్ గా మారింది.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×